నిన్నే ప్రేమింతును
Ninnae Praemimthunu
Lyricistఅనువదించినది:
UncategorizedAdded on 11/5/2013
Lyrics
అనిల్ అలెగ్జాండర్ పెరం నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||