నిను చేరగ నా మది
Ninu Chaeraga Naa Madi
Lyricistశామ్యూల్ కర్మోజి
UncategorizedAdded on 9/1/2017
Lyrics
నిను చేరగ నా మది ధన్యమైనది నిను తలచి నా హృదయం నీలో చేరినది నీవలె పోలి నే జీవింతును నీ కొరకై నా ప్రాణం అర్పింతును నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం నది లోతులో మునిగిన ఈ జీవితమును తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ||