నిను గాక మరి దేనిని
Ninu Gaaka Mari Daenini
UncategorizedAdded on 7/28/2020
Lyrics
నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో నను నిలుపుమో యేసు ||నిను గాక|| నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమా నీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివే వివరింప తరమా నీ కార్యముల్ ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగా నా యేసువా – నా యేసువా ||నిను గాక|| రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలో ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము నీ రాజ్యమే – నీ రాజ్యమే నా యేసువా – నా యేసువా ||నిను గాక||