నిను పాడాలని

Ninu Paadaalani

Lyricistనరేంద్ర భాస్కర్
UncategorizedAdded on 11/15/2017

Lyrics

నిను పాడాలని కీర్తించాలని
ఆశ.. యేసు నా ఆశ
ఆశ.. యేసు నా ఆశ
ఆరాధింతును ఆనందింతును
నీలో.. యేసు నీలో
నిరాశపడిన వేళలో
నా ఆశ నీవైతివే
నా ఆశ నీవైతివే
నా సంతోషమా నా ఆనందమా
నా ఆధారమా నీవే
నిత్యుడవు నీవే సృష్టికర్త నీవే
నను చేసినది నీవే
నను చేసినది నీవే
స్తుతియింతును ఘనపరతును
నా దైవం నీవే అని

Video