నిత్య ప్రేమతో
Nithya Praematho
Lyricistశామ్యూల్ విల్సన్
UncategorizedAdded on 6/28/2016
Lyrics
అనువాదకులు: జీవ ఆర్ పాకెర్ల నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిన్ను నేను – ఎన్నడు విడువను నిత్యము నీతోనే జీవింతున్ సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతును పూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ మేఘ రథములపై రానైయున్నాడు యేసు రాజుగ రానైయున్నాడు ఆరాధింతును సాష్టాంగపడి స్వర్గ రాజ్యములో యేసున్ సత్య దైవం యేసున్ నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే