నూతన పరచుము దేవా
Noothana Parachumu Daevaa
Lyricistగ్లోరి రంగరాజు
UncategorizedAdded on 11/13/2016
Lyrics
నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతనపరచుము నా సమస్తము పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును ||నూతన|| శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి|| ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి||