నూతన సంవత్సరములో

Noothana Smvathsaramulo

Lyricistనూతన సంవత్సరములో
UncategorizedAdded on 1/3/2021

Lyrics

యేసు.. నూతన పరచుము నన్ను
నూతన జీవమిచ్చి
నూతన కృపనిమ్మయా
ఆనందమే సంతోషమే
యేసయ్యలో నాకు సంబరమే
పాపమంత మన్నించయ్యా
పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు
వాక్యముతో కడుగుమయా
పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు
సత్యముతో నింపుమయా
నీ సాక్షిగ నేనుండుటకు
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు

Video