నువ్వంటే ఇష్టము నా యేసయ్యా
Nuvvmtae Ishtamu Naa Yaesayyaa
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 9/11/2015
Lyrics
నీకు ఇష్టముగా ఇలలో నే ఉండాలని ఎంత కష్టమైనా నీలోనే ఉండాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశలు తీర్చే నా మెస్సయ్యా నువ్వంటే ఇష్టము నా యేసయ్యా నాతో నువ్వుంటే ఇష్టము నా మెస్సయ్యా నీ వెంటే నేను నడవాలని నీ ఇంటిలోనికి రావాలని నీ వాక్యపు రుచి నాకు చూపావయ్యా నీ వాత్సల్యతతో నను నింపావయ్యా అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం ||నువ్వంటే|| ఎన్నో శోధనలు ఎన్నెన్నో శ్రమలతో ఈ లోకంలో నే పడియుండగా నీ కృపచేత నను నీవు నిలిపావయ్యా నీ కరుణతో నను నీవు నడిపావయ్యా అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం ||నువ్వంటే||