ఓ దేవా దయ చూపుమయ్యా
O Daevaa Daya Choopumayyaa
Lyricistరాజ్ ప్రకాష్ పాల్
UncategorizedAdded on 5/8/2021
Lyrics
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా నీ ప్రజల మొరను అలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా|| సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా ఒకసారి చూడు – ఈ పాప లోకం నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు ||ఓ దేవా||