ఓ ఇశ్రాయేలు

O Ishraayaelu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/5/2018

Lyrics

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు –
(2)      ||ఓ ఇశ్రాయేలు||
భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్
అత్యధికముగా చేతునని
యెహోవా దేవుడే పల్కెన్
(2)      ||ఓ ఇశ్రాయేలు||
సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము
తొలగిపోదు ఎన్నడూ
లయము కాదు ఎన్నడూ
(2)      ||ఓ ఇశ్రాయేలు||
నీవు భయపడకుము
బాధించువారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను
నీకు తోడైయున్నాను
(2)      ||ఓ ఇశ్రాయేలు||

Video

O Ishraayaelu Lyrics | Shining Christians