ఓ క్రైస్తవ యువకా

O Kraisthava Yuvakaa

Lyricistబొంతా సమూయేలు
UncategorizedAdded on 10/13/2016

Lyrics

ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే
||ఓ క్రైస్తవ||
పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా
||ఓ క్రైస్తవ||
మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా
||ఓ క్రైస్తవ||
భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా
||ఓ క్రైస్తవ||

Video