ఓ ప్రభువా ఓ ప్రభువా
O Prabhuvaa O Prabhuvaa
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 9/26/2016
Lyrics
ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో నన్ను నీవు మరువని దేవా నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||