ఓడిపోనివ్వడు
Odiponivvadu
Lyricistజార్జ్ బుష్
UncategorizedAdded on 12/20/2019
Lyrics
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు|| పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపెగా పౌలు లాగా సాగాలిగా గురి యొద్దకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు|| నా అన్న వారే కాదనగా రక్త సంబంధులై వెల కట్టారుగా బానిసలుగా చేసి అమ్మారుగా యోసేపును చూసాడుగా తోడుండెనన్న వాగ్ధానము రాజుల యెదుటే తనకు సన్మానము మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము దాటిపోడెన్నడు – దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||