ఒక చేతిలో కర్ర
Oka Chaethilo Karra
UncategorizedAdded on 3/4/2023
Lyrics
ఒక చేతిలో కర్ర ఒక చేతిలో గొర్రె చేసేటి చేతులలోన మేకులు నాటిరి నరులు కారింది నీదు రక్తం కాలువలై పారే చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో|| నడిచేటి కాళ్ళలలోన మేకులు నాటిరి నరులు (2) ||కారింది|| కిరీటంబు తెచ్చిరి తలపైన పెట్టిరి (2) ||కారింది|| సిలువను తెచ్చిరి భుజం పైన పెట్టిరి (2) ||కారింది|| బల్లెంబు తెచ్చిరి ప్రక్కలోన పొడచిరి (2) ||కారింది||