ఒక దివ్యమైన సంగతితో
Oka Divyamaina Smgathitho
UncategorizedAdded on 5/25/2020
Lyrics
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన|| పదివేల మందిలో నా ప్రియుడు యేసు దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు తన ప్రేమ వేయి నదుల విస్తారము వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక దివ్యమైన || పండ్రెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని తన సన్నిధిలో నేను నిలవాలని ప్రభు యేసులో పరవశించాలని (2) ||ఒక దివ్యమైన ||