ఒంటరితనములో తోడువై
Omtarithanamulo Thoduvai
Lyricistఒంటరితనములో తోడువై
UncategorizedAdded on 6/1/2018
Lyrics
నాతో నడచిన నా స్నేహమై ఎడారిలో మార్గమై చీకటి బ్రతుకులో వెలుగువై మరువగలనా నీ ప్రేమ నేను విడువగలనా నీ తోడు నేను లోకముతోనే ఆనందించిననూ నీ ప్రేమతో నను మార్చినావు నా యేసయ్యా.. నా రక్షకా నను కాచిన వాడా నీవేనయ్యా ఓటమిలో నా విజయమై కృంగిన వేళలో ఓదార్పువై కొదువలో సమృద్ధివై నా అడుగులో అడుగువై ||మరువగలనా||