ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

Oohimchalaenayyaa Vivarimchalaenayyaa

Lyricistఊహించలేనయ్యా వివరించలేనయ్యా
UncategorizedAdded on 8/12/2016

Lyrics

ఎనలేని నీ ప్రేమను
నా జీవితాంతం ఆ ప్రేమలోనే
తరియించు వరమే దొరికెను
(2)        ||ఊహించ||
నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను
(2)        ||ఊహించ||
నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము
(2)        ||ఊహించ||

Video