ఓరన్న ఓరన్న
Orannaoranna
Lyricistఓరన్న… ఓరన్న
UncategorizedAdded on 11/12/2014
Lyrics
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న|| చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును ||ఓరన్న|| పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా పరిశుద్దుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ||ఓరన్న|| సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న మహిమ ప్రభూ మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును ||ఓరన్న||