పాపమెరుగని పావనాత్ముని
Paapamerugani Paavanaathmuni
Lyricistపాపమెరుగని పావనాత్ముని
UncategorizedAdded on 3/23/2017
Lyrics
పరిహసించుట న్యాయమా దోషమెరుగని దీన బాంధుని దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని|| మోయరాని పాప భారము మోపినారు సిలువపై గాయమొంది బాధకోర్చి వేదననొంది ప్రాణమిచ్చుట నేరమా నేరమా ||పాపమెరుగని|| జీవ జలముల త్రోవ చూపి బ్రోవ నాత్మల దాహమొందె చావొంది ఆగమై బలి దానమై జీవమిచ్చుట ఘోరమా ఘోరమా ||పాపమెరుగని||