పాతాళంలో ఆత్మల ఆర్తనాదం
Paathaalmlo Aathmala Aarthanaadm
UncategorizedAdded on 11/7/2016
Lyrics
సత్య వేద సాగర్ పాతాళంలో ఆత్మల ఆర్తనాదం భూలోకంలో సువార్తల సునాదము మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదం ఎంచుకో స్వర్గం – నరకం గమనించుకో ఎటు నీ పయనం ||పాతాళంలో|| ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది విందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ రక్షించే వారులేక రోధిస్తారక్కడ (2) ||పాతాళంలో|| ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నది వాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది (2) ||పాతాళంలో||