పావురమా సంఘముపై

Paavuramaa Smghamupai

UncategorizedAdded on 9/28/2016

Lyrics

హల్లెలూయా – హల్లేలూయా
తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే
కడవరి చినుకులు పడగా పొలములో
ఫలియించెను దీవెనలే
||పావురమా||
అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే
సభకే జయమౌ ఉబికే జీవం
ప్రబలెను ప్రభు హృదయములో
||పావురమా||
బలహీనతలో బలమా బహుమానములో మహిమా
వెలిగే వరమా ఓ పావురమా
దిగిరా దిగిరా త్వరగా
||పావురమా||