పదివేలలో అతిప్రియుడు
Padivaelalo Athipriyudu
Lyricistపదివేలలో అతిప్రియుడు
UncategorizedAdded on 11/26/2014
Lyrics
సమీపించరాని తేజోనివాసుడు ఆ మోము వర్ణించలేము స్తుతుల సింహాసనాసీనుడు నా ప్రభు యేసు ఏ బేధము లేదు ఆ చూపులో ఏ కపటము లేదు ఆ ప్రేమలో జీవితములను వెలిగించే స్వరం కన్నీరు తుడిచే ఆ హస్తము అంధకారంలో కాంతి దీపం కష్టాలలో ప్రియనేస్తం నా ప్రభు యేసు ||పదివేలలో|| దొంగలతో కలిపి సిలువేసినా మోమున ఉమ్మి వేసినా తాను స్వస్థతపరచిన ఆ చేతులే తన తనవును కొరడాలతో దున్నినా ఆ చూపులో ఎంతో ప్రేమ ప్రేమామూర్తి అతనెవరో తెలుసా నా ప్రభు యేసు ||పదివేలలో||