పదివేలలో అతిసుందరుడా (మనోహరుడా)
Padivaelalo Athisumdarudaa Manoharudaa
Lyricistపదివేలలో అతిసుందరుడా
UncategorizedAdded on 10/1/2015
Lyrics
మనోహరుడా మహిమోన్నతుడా నీ నామం అతి మధురం నీ త్యాగం మహానీయం తల్లిదండ్రుల కన్నను బంధు మిత్రుల కన్నను ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా ప్రాణ నాథుడా ||పదివేలలో|| నీ కొరకే యేసు నీ కొరకే నా కరములెత్తెదను మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే పరిశుద్ధ ఆత్మ రమ్ము నను యేసు పాదము చెంత చేర్చుము పరిశుద్ధ ఆత్మ రమ్ము ||నీ కొరకే||