పైనున్న ఆకాశమందునా
Painunna Aakaashammdunaa
Lyricistపైనున్న ఆకాశమందునా
UncategorizedAdded on 6/12/2017
Lyrics
క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన – (2) ||పైనున్న|| అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామము యేసు నామములో శక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న|| అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవము నాశనమునకు జోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న|| యేసు నామము స్మరియించగానే మనసు మారి నూతనమగును బేధమేమియు లేదెవ్వరికిని నాథుని స్మరియించి తరింప (2) ||పైనున్న||