పలుకలేని నాకు
Palukalaeni Naaku
UncategorizedAdded on 7/8/2020
Lyrics
చేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావు మనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు యేసయ్యా స్తోత్రమయా యేసయ్యా స్తోత్రమయా ||పలుకలేని|| కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావు నా తల్లి మరచినా నేను మరువనన్నావు ప్రతి ఉదయం వేకువనే ఎదురు చూచు ప్రియుడవు నీవు ప్రతి క్షణము కాపరివై కాయుచున్న దేవుడ నీవు (2) ||యేసయ్యా|| అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీది వెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది ప్రతి పగలు మేఘమై నీడనిచ్చుఁ దేవుడ నీవు ప్రతి రాత్రి దీపమై వెలుగునిచ్చుఁ దేవుడ నీవు (2) ||యేసయ్యా||