పరలోకమే నా అంతఃపురం
Paralokamae Naa Amthhpurm
Lyricistసిరివెళ్ల హనోక్
UncategorizedAdded on 5/25/2017
Lyrics
పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే|| స్వల్ప కాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే|| పాపము నెదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేక పరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే||