పరలోకంలో ఉన్న మా యేసు
Paralokmlo Unna Maa Yaesu
UncategorizedAdded on 2/6/2017
Lyrics
భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా బూర గానంలో యేసు రావాలా యేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో|| స్తుతి పాటలే నేను పాడాలా క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో|| మధ్యాకాశంలో విందు జరగాలా విందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో|| సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ నీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| సృష్టిలో ఉన్న జీవులన్నిటిని నీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| దూత గానంతో యేసు రావాలా యేసు గానంలో మనమంతా నడవాలా (2) ||పరలోకంలో||