పరమ తండ్రి
Parama Thmdri
UncategorizedAdded on 1/4/2018
Lyrics
పరమ తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం నీతిమంతుడా మేఘారూఢుడా స్తుతి పాత్రుడా నీకే మహిమ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీ స్వస్థతల కన్నా నీ సన్నిధియే మిన్న నీ అద్భుతములు కన్నా నీ కృపయే మిన్న నను నే ఉపేక్షించి నిను నేను హెచ్చించి కొనియాడి కీర్తింతును పరిశుద్ధుడా పరమాత్ముడా పునరుత్తానుడా నీకే ఘనత సృష్టికర్త బలియాగమా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన