పరమ తండ్రి నీకే స్తోత్రం

Parama Thmdri Neekae Sthothrm

Lyricistహల్లెలూయా హల్లెలూయా
UncategorizedAdded on 11/3/2018

Lyrics

హల్లెలూయా హల్లెలూయా
పరమ తండ్రి నీకే స్తోత్రం
(2)          ||హల్లెలూయా||
పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం
(2)          ||హల్లెలూయా||
యేసు రాజా నీకే స్తోత్రం
(2)          ||హల్లెలూయా||