పరిశుద్ధ పరిశుద్ధ

Parishuddha Parishuddha

UncategorizedAdded on 6/29/2015

Lyrics

యెషయా వీర మార్టిన్
పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా
వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా
వరదూతలైనా నిన్
వర్ణింప గలరా
పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి
నీతి ప్రభావా
పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ
నరులను రక్షించు – కరుణా నముద్రా
నరులను రక్షించు
కరుణా నముద్రా
పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ
పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ
భక్తుల కిడుమా
జనక కుమారాత్మ – లను నేక దేవ
ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును
దనర నిత్యముగా

Video