పరిశుద్ధుడా నా యేసయ్యా

Parishuddhudaa Naa Yaesayyaa

UncategorizedAdded on 12/31/2016

Lyrics

పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును
మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును
ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా
యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా
అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును
పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ
రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా
నీతో సహవాసము – నిత్యం సంతోషమే
(2)         ||పరిశుద్ధుడా||

Video