పరిశుద్ధుడా పావనుడా

Parishuddhudaa Paavanudaa

Lyricistపరిశుద్ధుడా పావనుడా
UncategorizedAdded on 3/5/2017

Lyrics

అత్యున్నతుడా నీవే
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే
నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై
నా ఊపిరి నా గానము
నా సర్వము నీవే నా యేసయ్యా
నీకేనయ్యా ఆరాధన
||ఆరాధన||
నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా
(2)        ||ఆరాధన||

Video