పరిశుద్ధుడా పరిశుద్ధుడా

Parishuddhudaa Parishuddhudaa

Lyricistపరిశుద్ధుడా పరిశుద్ధుడా
UncategorizedAdded on 3/26/2018

Lyrics

నీ సన్నిధిలో మోకరించెదా
ప్రాణాత్మతో శరీరముతో
జయమని పాడెదా
హోసన్నా జయమే –
గొర్రెపిల్లా గొర్రెపిల్లా
నీవంటి వారు ఎవరున్నారయ్యా
లోక పాపం మోసుకున్న
దావీదు తనయుడా
హోసన్నా జయమే –
ప్రతి రోజు ప్రతి నిమిషము
జయమని పాడెదా –
ప్రతి చోట ప్రతి స్థలములో
జయమని చాటెదా –
(2)     ||పరిశుద్ధుడా||

Video