పరుగెత్తెదా పరుగెత్తెదా
Parugeththedaa Parugeththedaa
Lyricistఫ్రెడ్డీ పాల్
UncategorizedAdded on 2/14/2017
Lyrics
పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||