పంపుము దేవా
Pmpumu Daevaa
Lyricistపులిపాక జగన్నాథము
UncategorizedAdded on 11/3/2018
Lyrics
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా పంపుము దయ చేత పతిత పావన నామ పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము|| మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము|| వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము|| ఆసక్తితో ని-న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము||