ప్రార్ధన కలిగిన జీవితం

Praardhana Kaligina Jeevithm

Lyricistనాని
UncategorizedAdded on 10/29/2021

Lyrics

ప్రార్ధన కలిగిన జీవితం
పరిమళించును ప్రకాశించును
పై నుండి శక్తిని పొందుకొనును
విడువక ప్రార్ధించిన శోధన జయింతుము
విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ప్రాకారము
(2)           ||ప్రార్ధన||
విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము
విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము
(2)           ||ప్రార్ధన||
విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము
విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము
(2)           ||ప్రార్ధన||

Video