ప్రార్ధన ప్రార్ధన

Praardhana Praardhana

Lyricistప్రార్ధన ప్రార్ధన
UncategorizedAdded on 9/1/2017

Lyrics

ప్రభునితో సంభాషణ
ప్రార్ధనే ఊపిరి
ప్రార్ధనే కాపరి
||ప్రార్ధన||
కన్నీటి ఉపవాస ప్రార్ధన
సాతాను శక్తులపై విజయము
విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన
జయము నొసగును జీవితములు
||ప్రార్ధన||
ఒలీవ కొండల ప్రార్ధన
స్వస్థత నొసగును వ్యాధి బాధలకు
ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన
ఆత్మల నొసగును సేవలో
||ప్రార్ధన||
సిలువలో నేర్పిన ప్రార్ధన
ప్రేమను నేర్పును బ్రతుకున
సాతాను చొరను చోటు లేనిది
పాపమును దరి రానీయనిది
||ప్రార్ధన||

Video