ప్రార్ధన విన్నావయ్యా

Praardhana Vinnaavayyaa

UncategorizedAdded on 6/8/2017

Lyrics

తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు
పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా
తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా
నిరంతరం గొప్పవాడా
కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా
విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా
(2)      ||పొగడెద||
ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా
ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా
(2)      ||పొగడెద||
నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్
శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా
(2)      ||పొగడెద||

Video