ప్రార్థన శక్తి నాకు
Praarthhana Shakthi Naaku
UncategorizedAdded on 2/14/2016
Lyrics
నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన || ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన || పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||