ప్రభు హస్తం నాపై నుంది

Prabhu Hasthm Naapai Numdi

UncategorizedAdded on 3/20/2017

Lyrics

రవ్వంతయూ భయమే లేదు
ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్
అంతము వరకు నడిపించును
(2)        ||ప్రభు||
తినిపించును నన్ను లాలించున్
విరోధి రాగా ఎత్తుకొనున్
(2)        ||ప్రభు||
రక్తముతో శుద్ధి చేయును
రక్షణతో అలంకరించున్
(2)        ||ప్రభు||
అపహరింపలేరండి
ఎవ్వరి వల్ల కాదండి
(2)        ||ప్రభు||
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా

Video