ప్రభు సన్నిధిలో ఆనందమే
Prabhu Sannidhilo Aanmdamae
Lyricistఫిలిప్ & షారోన్
UncategorizedAdded on 10/16/2016
Lyrics
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం హాల్లెలూయా హాల్లెలూయా హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) ||ప్రభు|| ఆకాశము కంటె ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) ||ప్రభు|| దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరియింప చేయును ప్రభు సన్నిధి నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి (2) ||ప్రభు||