ప్రభు యేసుని పూజించెదం

Prabhu Yaesuni Poojimchedm

UncategorizedAdded on 8/29/2016

Lyrics

ప్రభు యేసుని పూజించెదం
అనుదినము ఘనపరచెదం
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి
సంతోషముగా ఉండెదం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
(2)         ||ప్రభు||
జీవమైన యేసు మనకు ఉన్నాడు
జీవజల రుచులు మనకు చూపాడు
మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు
(2)          ||హల్లెలూయా||
ఆరిపోయిన దివిటీలు వెలగాలి
అందరూ ఆత్మతో నిండాలి
ఏ జామో ఘడియో – రారాజు రానుండె
(2)       ||హల్లెలూయా||

Video