ప్రభుని స్మరించు
Prabhuni Smarimchu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 6/30/2023
Lyrics
ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు ఓ మనసా! నా మనసా! నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు నీ మహిమే మేటి (3) || ప్రభుని || ప్రభూ నీ శరణాగతులగువారు విడుదల నొందెదరు (3) || ప్రభుని || పాపుల కొరకై సిలువను మోసి ప్రాణంబిడె నిలలో (3) || ప్రభుని || మా ప్రభువా మా మొరనాలించి నీ జ్ఞానంబిమ్ము (3) || ప్రభుని ||