ప్రభువా ఈ ఆనందం

Prabhuvaa Ee Aanmdm

UncategorizedAdded on 10/30/2017

Lyrics

ప్రభువా ఈ ఆనందం
నాలో కలిగిన వైనం
వర్ణింపలేనిది ఈ అద్భుతం
నీలో నేను ఉండగా
నాలో నీవు నిలువగా
నీకై నేను పాడగా ఆనందం
ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్
ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్
ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ
(2)      ||ప్రభువా||
ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం
అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం
వర్ణింపలేనిది సరిపోల్చలేనిది
నా ప్రభునిలో ఆనందం
(2)      ||ప్రెయసెస్||
స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం
ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం
పరలోకపు మార్గములో నను నడువ చేయునది
ప్రభు యేసుని వాక్యాహారం
(2)      ||ప్రభువా||

Video