ప్రేమా అనే మాయలో
Praemaa Anae Maayalo
UncategorizedAdded on 3/20/2017
Lyrics
కన్న వారి కలలకు దూరమై కష్టాల కడలిలో చేరువై (2) ||ప్రేమా|| తల్లిదండ్రులు కలలు గని రెక్కలు ముక్కలు చేసుకొని రక్తము చెమటగా మార్చుకొని నీ పైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తే ప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి – ప్రభు ప్రేమను వదులుకొని ఈ లోక ఆశలు హత్తుకొని యేసయ్య క్షమను వలదని దేవుని పిలుపును కాదని నీవు జీవిస్తే – తనువు చాలిస్తే నరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని – కొన్న తండ్రి కలలకు దూరమై కష్టాల కోడలికి చేరువై (2) ||ప్రేమా||