ప్రేమించెదన్

Praemimchedan

Lyricistప్రేమించెదన్ అధికముగా
UncategorizedAdded on 6/29/2015

Lyrics

ఆరాధింతున్ ఆసక్తితో
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా
ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే
ఇంత వరకు ఆదుకొన్నావే
|| నిన్ను పూర్ణ ||
ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా
నన్ను చూచావే వందనమయ్యా
|| నిన్ను పూర్ణ ||
యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా
స్వస్థపరిచావే వందనమయ్యా
|| నిన్ను పూర్ణ ||

Video