ప్రేమించు దేవుడు
Praemimchu Daevudu
UncategorizedAdded on 6/28/2016
Lyrics
పాలించు దేవుడు – యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఆహా ఎంతో ఆనందమే (2) ||ప్రేమించు|| తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వ కాలమందు జయమిచ్చును హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||