ప్రేమిస్తా నిన్నే
Praemisthaa Ninnae
UncategorizedAdded on 8/18/2018
Lyrics
పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయా (2) ||ప్రేమిస్తా|| నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||