ప్రకాశించే ఆ దివ్య సీయోనులో

Prakaashimchae Aa Divya Seeyonulo

UncategorizedAdded on 12/20/2017

Lyrics

ఘనుడా నిన్ను దర్శింతును
కలలోనైనా అనుకోలేదు
నాకింత భాగ్యము కలదని
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
(2)      ||ప్రకాశించే||
వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని
నా తండ్రీ నీ సన్నిధిలో
దీనుడనై నిను దర్శింతును
(2)     ||ఆరాధన||
నను దాటిపోని సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరయుడా
నా తండ్రీ నీ సన్నిధిలో
నీవలె ప్రకాశింతును
(2)     ||ఆరాధన||

Video