ప్రియ సంఘస్థులారా

Priya Smghasthhulaaraa

UncategorizedAdded on 2/5/2017

Lyrics

దాసరి క్రీస్తు దాసు
ప్రియ సంఘస్థులారా
ప్రార్థనలోన సరిగ కూర్చోండి
మీరు చక్కగా కూర్చోండి
ప్రార్థనలోన మాట్లాడువారిని
ప్రభువు ఇష్టపడరండీ
చప్పట్లు మీరు కొట్టండి
దేవుని మీరు స్తుతించండి
||ప్రియ||
తలపై ముసుగు వేయకపోతే
ప్రభువు ఇష్టపడరండీ
తలపై ముసుగు కష్టమైతే
ప్రభువుకు ఇష్టులు కారండి
||ప్రియ||
ఎగాదిగా చూపులు మానకపోతే
ప్రభువు ఇష్టపడరండీ
క్రీస్తు చూపు కలిగి మీరు
భక్తిగా జీవించండి
||ప్రియ||